సెర్ఫ్ ఉద్యోగులకు వేతనం పెంపు
సెర్ఫ్ (గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ)లో పనిచేసే ఉద్యోగులకు 35 శాతం మేర వేతనాలను పెంచేందుకు మంత్రివర్గం ఆమోదించింది.
దీని వల్ల 5038 మంది ప్రయోజనం పొందుతారు. అదనంగా మరో పది శాతం వేతనాన్ని ప్రతిభ ఆధారంగా పెంచుతారు. దీనివల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ.8.79 కోట్ల భారం పడనుంది. 15ఏళ్లకు మించి పనిచేస్తూ రూ.12వేల కంటే తక్కువగా ఉన్న ఉద్యోగులకు నెలకు రూ.15వేల వరకు రానుంది.

No comments:
Post a Comment