Monday, 5 December 2016

Deepest condolences over the demise of Tamil Nadu CM Jayalalithaa.

Deepest condolences over the demise of Tamil Nadu CM Jayalalithaa.
 జయలలిత కన్నుమూత.
ఇక సెలవంటూ...
ముగిసిన ఒక శకం

ఆడది అంటే అబల కాదు సబల అని నిరూపించిన బహుముఖప్రజ్ఞాశాలి!
తన జీవితంలో ఎన్ని అవమానాలు, ఎత్తు పల్లాలు ఎదుర్కొన్నప్పటికీ వెరవని ధీశాలి!
మొండితనం, తెగువ, ఆత్మ స్థైర్యం , అహంకారం మొదలైన వాటినే అలంకరణ మార్చుకున్న ధీరవనిత!
ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అని నా ప్రార్ధన

No comments:

Post a Comment